ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న

ఎంపీ చామలకి కృతజ్ఞతలు తెల్పిన వైస్ చైర్మన్ వెంకన్న
మోత్కూర్, ఆంధ్రప్రభః మోత్కూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికైన పల్లెర్ల వెంకన్న గురువారం భువనగిరి లోని కలెక్టరేట్ లో భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ని జిల్లా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు ఫైళ్ల సోమిరెడ్డి నేతృత్వంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ చామల వైస్ చైర్మన్ వెంకన్న ను శాలువతో సన్మానించారు. తన ఎన్నికకు సహకరించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
