Uttar Pradesh | పాపం అంపైర్…

Uttar Pradesh | పాపం అంపైర్…
Uttar Pradesh | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తేనెటీగలు దాడి చేయడంతో అంపైర్ తీవ్రంగా గాయపడి మృతిచెందిన విషాద ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని కాన్పూర్‌లో చోటుచేసుకుంది. మ్యాచ్ జరుగుతుండగా… అంపైర్‌పై తేనెటీగల గుంపు అకస్మాత్తుగా దాడి చేయడంతో ఆయన మరణించారు. ఈ ఘటనలో మైదానంలో ఉన్న చాలా మంది గాయపడ్డారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించారు.
అంపైర్ మాణిక్ గుప్తా (65) స్టేడియంలో అండర్-13 క్రికెట్ మ్యాచ్‌కు అంపైరింగ్ చేస్తున్నప్పుడు ఈ తెనేటీగల దాడి జరిగింది. భయాందోళనల మధ్య, ఆటగాళ్ళు, ప్రేక్షకులు భయంతో అక్కడి నుంచి పరుగులు తీశారు. అయితే గుప్తాకు తీవ్ర గాయాలయ్యాయి.

మొదట అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి, మెరుగైన వైద్యం కోసం అధునాతన వైద్యశాలకు తరలించారు.. అక్కడ వైద్యులు అతను చనిపోయినట్లు ప్రకటించారు. గుప్తా దాదాపు 30 సంవత్సరాలుగా కాన్పూర్ క్రికెట్ అసోసియేషన్‌తో అనుబంధం కలిగి ఉన్నారు. ఈ సంఘటనలో మరో అంపైర్ జగదీష్ శర్మ కూడా గాయపడ్డాడు. అయితే ఆయన ప్రమాదం నుంచి బయటపడినట్లు చెబుతున్నారు.