TG | బీఆర్ఎస్కు బీజేపీ ఓపెన్ ఆఫర్

TG | బీఆర్ఎస్కు బీజేపీ ఓపెన్ ఆఫర్
TG | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : తెలంగాణ రాష్ట్రంలోని ఖానాపూర్ మున్సిపాలిటీ ఛైర్మన్ ఎన్నికలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీజేపీ బీఆర్ఎస్ కు ఓపెన్ ఆఫర్ ఇచ్చింది. ఛైర్మన్ పదవిపై అక్కడ రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి.
ఛైర్మన్ పదవి గురించి ఛైర్మన్ పదవి మాకు ఇచ్చినా పరవాలేదు… లేదా మీకు కావాలన్నా ఓకే అని బీజేపీ నేత ఆకుల శ్రీనివాస్ తెలిపారు. బీఆర్ఎస్ నాయకులు ఈ ఆఫర్ కు స్పందించి ముందుకు రావాలని కోరారు.
