Municipal | ఎల్లంపేట మున్సిపల్‌లో హంగు…

Municipal | ఎల్లంపేట మున్సిపల్‌లో హంగు…

Municipal | మేడ్చల్, ఆంధ్రప్రభ : మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా మేడ్చల్ మండలం ఎల్లంపేట మున్సిపల్ లో 24 కౌన్సిల్ వార్డులకు ఎలక్షన్ జరగగా ఈరోజు ఎన్నికల ఫలితాల్లో 12 కౌన్సిలర్ అభ్యర్థులను కారు దక్కించుకోగా.. 8 కౌన్సిలర్ హస్తం గుర్తు, 4 భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకుంది.

ఎల్లంపేట మున్సిపాలిటీ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు 7వార్డ్ బందెల కుమార్ రావల్ కోల్, 8వ వార్డు లావుడ్య శ్రీదేవి రమేష్, 11వ వార్డు గోశిక అఖిల, 12వ వార్డు దుడ్డు కల్పన మాణిక్యం బబిల్పూర్, 16వ వార్డు సద్ది సురేష్ రెడ్డి నూతనకల్, 17వ వార్డు దాది నరసింహ,18 వ వార్డు ఓం ప్రకాష్ గౌడ్, 20 వ వార్డు కత్తి వరలక్ష్మి సురేందర్, 21 వ వార్డు చిన్నోల్ల భాస్కర్, 22వ వార్డు సద్ది నిషిత రెడ్డి, బిజెపి పార్టీ తరఫున గెలిచిన అభ్యర్థులు 2వ వార్డ్ బుక్య శారద నాయక్, రావల్ కోల్ 6వ వార్డు గుమ్మడిదల మహేశ్వరి, రాజాబోల్లారం, మేకల 19 వ వార్డు రజిత దేవేందర్ రెడ్డి బండమాదరం, హస్తం గుర్తు తరఫున గెలిచిన కౌన్సిలర్ అభ్యర్థులు1వ వార్డు మామిండ్ల బాలమణి,3వ వార్డు గూడూరు విజయలక్ష్మి మాధవరెడ్డి, 4వ వార్డు శాంతి రాజు, 5వ వార్డు నునావత్ పార్వతి, వార్డు సార ముత్యాలు గౌడు, 14 వ వార్డు ఎర్రవల్లి విఘ్నేశ్వర్ రెడ్డి, 15 వ వార్డు వేణుగోపాల్ గౌడ్, 23 వ వార్డు ఆరిఫ్.

Leave a Reply