Electricity | విద్యుత్ సరఫరాలో అంతరాయం

Electricity | విద్యుత్ సరఫరాలో అంతరాయం

Electricity | జైనూర్, ఆంధ్రప్రభ : కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్, సిర్పూర్( యు) లింగాపూర్ మండలాల్లో శనివారం ఉదయం 10 గంటలనుండి మధ్యాహ్నం 1:00 వరకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని రూరల్ ఏ డి ఈ డి శ్రీనివాస్ ఒక ప్రకటనలో తెలిపారు.

జైనూర్ 33/కెవి లైన్ వర్క్ ఉట్నూర్ నుండి జైనూర్ వరకు విద్యుత్ మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని వినియోగదారులు గమనించి సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply