ఇల్లెందు రెండో వార్డులో కాంగ్రెస్ విజయం Sowjanya Anneboina February 13, 2026 ఇల్లెందు, ఆంధ్రప్రభ : ఇల్లెందు మున్సిపాలిటీ రెండో వార్డులో కాంగ్రెస్ విజయం సాధించింది. సమీప బీఆర్ ఎస్ అభ్యర్ధి పద్మావతి పై కాంగ్రెస్ అభ్యర్ధి మిత్ర విజయం సాధించారు.