AP | వైఎస్ జగన్ దిశానిర్దేశం

AP | ఆంధ్ర‌ప్ర‌భ‌, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ శాసనసభా పక్ష సమావేశం నిర్వహించారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిశానిర్దేశం చేస్తున్నారు. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాల సమయంలో అనుసరించాల్సిన వ్యూహంపై ఈ భేటీలో చర్చిస్తున్నారు.

Leave a Reply