గెలుపు దిశగా టిఆర్ఎస్ అభ్యర్థి సంకేట సరస్వతి పోశెట్టి

బైంసా, ఆంధ్రప్రభ : పట్టణంలోని 6 వార్డులో ఆదివారం ఆదివారం బిఆర్ఎస్ సమన్వయ కార్యకర్త డాక్టర్ రమాదేవి సుడిగాలి పర్యటన చేశారు. ఈ సందర్భంగా ఆమె కాలనీలో తిరుగుతూ బిఆర్ఎస్ అభ్యర్థి సుంకేట సరస్వతిని భారీ మెజారిటీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. కాలనీ అభివృద్ధి బి ఆర్ఎస్ తోనే సాధ్యమని ఆమె అన్నారు. ఆరో వార్డులో సుంకేట సరస్వతి గెలుపు ఖాయమని ఆమె ధీమా వ్యక్తం చేశారు. ఈ వెంట నాయకులు సంకట మహేష్, సుంకటపోశెట్టి తదితరులు భారీగా మహిళలు పాల్గొన్నారు
