ఆలేరు 1 వార్డు లో సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..

ఆలేరు 1 వార్డు లో సునీత శ్రీనివాస్ రెడ్డి ప్రచారం..
ఆలేరు, ఆంధ్రప్రభ : యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ పరిధిలోని 1 వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి చింతల ఫణి సునీత శ్రీనివాస్ రెడ్డి ఆదివారం ఇంటింటి ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలతో కలిసి వెళ్లి ఓటర్లను కలుసుకొని తనను ఆశీర్వదించి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
