BRS l నాడు సతులు.. నేడు పతులు..

BRS l నాడు సతులు.. నేడు పతులు..
BRS, మోత్కూర్, ఆంధ్రప్రభ : మోత్కూర్ మున్సిపల్ ఎన్నికల్లో నాడు సతులు పోటీ చేసిన ఆ వార్డులలో.. ప్రస్తుతం పతులు బరిలో ఉన్నారు. 9 వ వార్డులో గత ఎన్నికల్లో మన్నే కమలమ్మ పోటీ చేయగా.. ప్రస్తుతం ఆమె భర్త భీమయ్య పోటీలో ఉన్నారు. 11 వ వార్డులో గత ఎన్నికల్లో పసల విజయ పోటీ చేయగా.. ప్రస్తుతం ఆమె భర్త మరియన్న బరిలో ఉన్నారు. 12 వ వార్డులో గత ఎన్నికల్లో మెంట నగేష్ పోటీ చేయగా.. ప్రస్తుతం ఆయన భార్య రమణ బరిలో ఉన్నారు.

