దుబాయ్ : చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ లో న్యూజిలాండ్ 200 పరుగులు దాటింది. భారత్ తో జరుగుతున్న ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో టాస్ గెలిచి తొలుత బ్యటింగ్ కు దిగిన కివీస్… వికెట్లు పడుతున్నా నిలకడగా ఆడుతూ ఆ జట్టు స్కోరు బోర్డుకు 200 పరుగులు జోడించింది. న్యూజిలాండ్ జట్టు 45 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది.
ప్రస్తుతం క్రీజులో డారిల్ మిచెల్ (53) – మిచెట్ బ్రేస్వెల్ (24) ఉన్నారు.