Food poisoning | విద్యార్థులకు అస్వస్థత

Food poisoning | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : తెలంగాణలోని ఖమ్మం జిల్లా ప్రభుత్వ ప్రైమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ జరిగింది. కొణిజర్ల మండలం బోడియా తండా ప్రభుత్వ ప్రెమరీ పాఠశాలలో ఫుడ్ పాయిజన్ అయ్యింది. సుమారు 15 మంది విద్యార్థులకు వాంతులు, విరోచనాలు, కడుపు నోప్పి రావడంతో చికిత్స కోసం ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Leave a Reply