Vijay | మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు

Vijay | మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు
Vijay | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : విజయ్ నటించిన ‘జన నాయగన్’ చిత్రానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును హైకోర్టు రద్దు చేసింది. U/A సర్టిఫికెట్ ఇవ్వాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పునిచ్చింది. సింగిల్ బెంచ్ తీర్పును సెన్సార్ బోర్డు సవాల్ చేసింది. గతంలో సింగిల్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
