Warangal | ఐదుగురికి తీవ్రగాయాలు
Warangal | వెబ్ డెస్క్, ఆంధ్రప్రభ : కారు లారీని ఢీకొట్టి… డివైడర్ పైకి దూసుకెళ్లడంతో… ఐదుగురికి తీవ్రగాయాలైన ఘటన తెలంగాణలోని వరంగల్ జిల్లాలో చోటుచేసుకుంది. వరంగల్ లోని హంటర్ రోడ్ లో ఈ ప్రమాదం జరిగింది. గాయపడ్డ వారిని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులుగా గుర్తించారు.