Republic Day | రెపరెపలాడిన జాతీయ జెండా..

Republic Day | రెపరెపలాడిన జాతీయ జెండా..
Republic Day, వికారాబాద్, ఆంధ్రప్రభ : వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆలంపల్లి పాఠశాలలో జాతీయ జెండాను ఎంఈఓ బాబుసింగ్ ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు రామస్వామి బుచ్చిబాబు గౌడ్, కిరణ్ పటేల్, ఆలంపల్లి పెద్దలు బసవలింగం అబ్దుల్ కాలేదు, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
