Munsif’s court | వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్

Munsif’s court | వర్గ పోరు సృష్టించిన వ్యక్తి రిమాండ్

Munsif’s court | చెన్నూర్, ఆంధ్రప్రభ : సోషల్ మీడియాలో ఇరువర్గాల మధ్య విద్వేషాలు సృష్టించే విధంగా పోస్టులు పెట్టిన మంచిర్యాల జిల్లా భీమారం మండలం బూర్గుపల్లి గ్రామానికి చెందిన భూక్య రాజకుమార్ నాయక్ పై కేసు నమోదు చేసి రిమాండ్ కు పంపినట్లు భీమారం ఎస్సై రాజేందర్ తెలిపారు.

గత కొంతకాలంగా రాజకుమార్ సోషల్ మీడియా వేదికగా కొన్ని వర్గాలపై అసత్య ఆరోపనులు చేస్తూ ప్రజలను రెచ్చగొట్టే విధంగా పోస్టులు పెడుతూన్నాడని కేసు పెట్టి చెన్నూరు మున్సిఫ్ కోర్టుకు హాజరు పర్చగా జడ్జి ఆదేశాల మేరకు రాజకుమార్ ను రిమాండ్ కు తరలించడం జరిగినట్లు ఎస్సై తెలిపారు.

Leave a Reply