Bhupalpalle | మున్సిపల్ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ

Bhupalpalle | మున్సిపల్ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ ఆకస్మిక తనిఖీ
Bhupalpalle | ఆంధ్రప్రభ ప్రతినిధి , భూపాలపల్లి : భూపాలపల్లి మున్సిపల్ కార్యాలయాన్ని శుక్రవారం రీజినల్ డైరెక్టర్ షాహిద్ మసూద్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో స్పెషల్ ఆఫీసర్ గా మున్సిపాల్ కార్యాలయంలోని పలు విభాగాల అధికారులు సిబ్బందితో ఎన్నికల పై పలు సూచనలు సలహాలు ఇచ్చారు. అనంతరం కార్యాలయంలో పలు ఫైల్లు క్షుణ్ణంగా పరిశీలించి సిబ్బందికి దిశ నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో కమిషనర్ ఉదయ్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

