7ways |వ్రతమేదైనా, ఇవే ముఖ్యం.

7ways |వ్రతమేదైనా, ఇవే ముఖ్యం.

7ways |ఆంధ్రప్రభ వెబ్ ఫీచర్స్ డెస్క్ : మన సంస్కృతిలో పూజలు, వ్రతాలు కేవలం ఆచారాలు మాత్రమే కాదు అవి మనసును శుద్ధి చేసే సాధనాలు, భక్తిని జీవన విధానంగా మార్చే మార్గాలు. ఏ దేవత/దేవుడి పూజ అయినా, ఏ వ్రతం అయినా వాటిని ఆచరించే విధానంలో కొన్ని మూల సూత్రాలు ఉంటాయి. వాటిని పాటిస్తే పూజా ఫలం తప్పకుండా లభిస్తుంది. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

7ways | పూజకు త్రికరణ శుద్ధిగా సంసిద్ధత

పూజ లేదా వ్రతం ఆరంభించే ముందు శరీర శుద్ధి, మనస్సు ఏకాగ్రత చాలా ముఖ్యం.
స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి, ఇల్లంతా శుభ్రం చేసి పూజ స్థలాన్ని సిద్ధం చేయాలి.
మనసులో కోపం, అసహనం, అసూయ లాంటి భావాలను దూరం పెట్టి ప్రశాంతంగా పూజకు సిద్ధమవ్వాలి.

7ways | సంకల్పమే పూజకు ప్రాణం

ఏ పూజైనా, వ్రతమైనా సంకల్పంతోనే మొదలవాలి. ఆ సంకల్పం ఏమిటి? అంటే, “ఈ పూజను / వ్రతాన్ని నా కుటుంబం శ్రెయస్సు, శాంతి, ఆరోగ్యం కోసమే కా లోక క్షేమం, లోక కళ్యాణం కోసం ఆచరిస్తున్నాను” అని మనస్సులో భగవంతుణ్ణి తలచుకోవాలి. మనస్ఫూర్తిగా అనుకోవడమే సంకల్పం. సంకల్పం లేని పూజ దీపం లేని దీపస్తంభంలాంటిది.

7ways
7ways

7ways | విధి కన్నా భక్తి ముఖ్యం

పూజలో ఉపయోగించే పూలు, దీపాలు, నైవేద్యం. వాటికన్నా ముఖ్యమైనది భక్తి. సాధ్యమైనంతవరకూ శాస్త్ర ప్రకారం చేయాలి,
కానీ విధులు పూర్తిగా తెలియకపోయినా శ్రద్ధతో చేస్తే దేవుడు తప్పక స్వీకరిస్తాడు.

7ways | మంత్రాలు – నామస్మరణ

మంత్రాలు తెలిసినవారు మంత్రోచ్చారణ చేయవచ్చు. తెలియని వారు దేవుని నామాన్ని శ్రద్ధగా జపించవచ్చు. “ఓం నమః శివాయ”, “ఓం నమో నారాయణాయ”, లేదా ఇష్ట దేవత నామస్మరణ అత్యంత శక్తివంతమైన సాధన.

7ways | నైవేద్యం – ప్రేమతో సమర్పణ

నైవేద్యం అనేది విలువతో కాదు, భావంతో సమర్పించాలి. శుభ్రమైన మనసుతో చేసిన సాధారణ ప్రసాదం కూడా దేవుడికి ప్రీతికరం. నైవేద్యం సమర్పించిన తర్వాత ప్రసాదంగా స్వీకరించడం ద్వారా ఆ పూజ ఫలాన్ని మనం పొందుతాం.

7ways | పూజ అనంతరం..

పూజ ముగిసిన తర్వాత కొంతసేపు మౌనంగా ఉండి మనసును ప్రశాంతంగా ఉంచాలి. ఇతరుల పట్ల ప్రేమ, సహనం, దయ పూజ ఫలితంగా మన జీవితంలోకి రావాలి.

7ways | పూజ ముగింపు/వ్రతం ఉద్వాసన

ఏ పూజ అయినా ఏ వ్రతం అయినా… విధులకన్నా విశ్వాసమే గొప్పది. ఆడంబరాల కన్నా ఆత్మశుద్ధే ముఖ్యము. భక్తితో చేసే చిన్న పూజ, అహంకారంతో చేసిన పెద్ద యజ్ఞం కన్నా గొప్పది.
“శ్రద్ధతో చేసిన పూజే దేవుని మనస్సుని చేరే మార్గం.” ఇది గుర్తుంచుకోవాలి. పూజ, వ్రతం ఆచరించడం అంటే మన ప్రతిష్టను ప్రకటించుకునే శుభకార్యం కాదు. కేవలం పూజ ముందు కూర్చుని, మనస్సు ఏకాగ్రత పూజ మీద లేకుండా, ఇతరులను పలకరించడాలు, ఆహ్వానించడాలు చేయకూడదు.

CLICK HERE TO READ save nature | ప్రకృతి-వికృతి

CLICK HERE FOR MORE NEWS

Leave a Reply