7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించండి- అయ్యప్ప కాలనీని ఆదర్శ కాలనీగా తీర్చిదిద్దుదాం

బిఆర్ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాషా
మక్తల్ , ఫిబ్రవరి 6 ఆంధ్రప్రభ మక్తల్ మున్సిపాలిటీ పరిధిలోని 7వ వార్డు బిఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచిన చిట్యాల నవీద్ పాషాను ఆశీర్వదించి గెలిపించండి వార్డు పరిధిలోని అయ్యప్ప కాలనీ ని ఆదర్శ కాలనీగా అభివృద్ధి చేసుకుందామని బి ఆర్ ఎస్ నాయకులు చిట్యాల జుబేర్ పాష అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం బిఆర్ఎస్ నాయకులతో కలిసి 7వ వార్డు పరిధిలో జోరుగా ఇంటింటి ప్రచారం చేపట్టారు .ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల అభివృద్ధికి నోచుకోని 7వ వార్డును పూర్తిస్థాయిలో అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని అన్నారు. మక్తల్ మునిసిపాలిటీ పరిధిలో 16 వార్డుల్లో ఎక్కువ ప్రాంతాలకు విస్తరించి ఉన్న ఏడవ వార్డు కేరళ వెనుకబడిన ప్రాంతం అన్నారు ఈ వార్డులోని అయ్యప్ప కాలనీ శ్రీరామ్ నగర్ రెహమాన్యా కాలనీ శ్వర కాలనీ ప్రాంతాలు చాలా అభివృద్ధి జరగాల్సి ఉన్న ప్రధానంగా అయ్యప్ప కాలనీ శ్రీ రామ్ నగర్ కాలనీ రెహమాన్యా కాలనీలో పరిస
