71 war ships  : ఇదీ భారత్​ సత్తా  Andhra Prabha SPOT News

71 war ships  : ఇదీ భారత్​ సత్తా  Andhra Prabha SPOT News

విశాఖ తీరంలో ఓడల జాతర

 మిలాన్ – 2026 సక్సెస్​

 72 దేశాలు హాజరు

అంతర్జాతీయ స్థాయిలో  భారత సముద్ర శక్తి ప్రదర్శన

 యునైటెడ్ త్రూ ఓషన్స్​  నినాదంతో ఐక్యత సందేశం

( ఆంధ్రప్రభ, విశాఖపట్నం బ్యూరో)  

 భారత సాయుధ దళాల సుప్రీం కమాండర్ హోదాలో  రాష్ట్రపతి ద్రౌపది ముర్ము   రాష్ట్రపతి నౌక (INS సుమేధ) ద్వారా నౌకాదళ విన్యాసాలను సమీక్షించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ జస్టిస్ ఎస్. అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్,  ఆయన  సతీమణి అన్నా కొణిదెల కూడా ఈ అంతర్జాతీయ స్థాయి వేదికపై అతిథిగా హాజరై విన్యాసాలను తిలకించారు.  

‘మిలాన్ -2026’ (MILAN 2026) విన్యాసాల్లో దాదాపు 70కి పైగా యుద్ధనౌకలు, 50 విమానాలు ,  సుమారు 72 దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. అమెరికా (USA),    రష్యా, ఆస్ట్రేలియా, జర్మనీ (మొదటిసారి), ఫిలిప్పీన్స్,  యూఏఈ (UAE)  సహా 72 దేశాలు పాల్గొన్నాయి.  బంగ్లాదేశ్, శ్రీలంక, ఇండోనేషియా, మలేషియా, థాయిలాండ్, వియత్నాం,  రిషస్ వంటి  మిత్ర దేశాలు తమ యుద్ధనౌకలతో ఈ విన్యాసాల్లో పాలుపంచుకున్నాయి.  

భద్రతా కారణాల దృష్ట్యా  ఈ కార్యక్రమాని కి చైనా, పాకిస్థాన్ ,  టర్కీ దేశాలను ఆహ్వానించలేదు.  సముద్రంపై ఆరు వరుసలలో నిలబడిన దేశీయ, విదేశీ యుద్ధనౌకల మధ్య రాష్ట్రపతి నౌక ప్రయాణిస్తూ గౌరవ వందనం స్వీకరించారు. . నేవీ హెలికాప్టర్లు ,   యుద్ధ విమానాల ఫ్లైపాస్ట్ నిర్వహించాయి.   “యునైటెడ్ త్రూ ఓషన్స్”  (సముద్రాల్లో ఐక్యత) అనే నినాదంతో జరిగిన ఈ కార్యక్రమం భారతదేశ సముద్ర శక్తిని ప్రపంచానికి చాటిచెప్పింది.

71 war ships |

71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |
71 war ships |

CLICK HERE TO READ MORE : AP Deputy CM | పవన్ కళ్యాణ్ కాన్వాయ్ కు ప్రమాదం

CLICK HERE TO READ MORE :

Leave a Reply