4members | రాజ్యసభకు నలుగురి పేర్లను ప్రకటించిన టీఎంసీ

4members | ఢిల్లీ, ఆంధ్రప్రభ : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి బెనర్జీ రాజ్యసభకు నలుగురు అభ్యర్థులను ప్రకటించారు. బాబులా సుప్రియా, రాజీవ్ కూమార్, మేనకా గోస్వామి, నటి కోయేల్ మల్లిక్ పేర్లు ఖరారు చేశారు. ప్రస్తుతం టిఎంసికి 13 రాజ్యసభ సభ్యులు ఉన్నారు. కొత్తగా నలుగురికి అవకాశం ఇవ్వడంతో టిఎంసీకి రాజ్యసభలో సంఖ్యా బలం 17కు చేరింది.
త్వరలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో సామాజిక సమతుల్యతను పాటించారు. మాజీ బిజెపి నాయకుడు బాబుల్ సుప్రియోకు రాజ్యసభ ఇవ్వడం ఎన్నికల వ్యూహంగా అబివర్ణించవచ్చు. రాజీవ్ కూమార్, మేనకా గోస్వామి సీనియర్ నాయకులు వారి ఇవ్వడం ద్వారా సమతుల్యత పాటించారు. కోయల్ మల్లిక్ ప్రజాదర పొందిన వ్యక్తి.. దీంతో అసెంబ్లీ ఎన్నికల్లో ప్రయోజన ఉండే అవకాశం ఉంది.
