కాంగ్రెస్ పార్టీ వలన అభివృద్ధి సాధ్యం

33 వ వార్డులో జోరుగా ప్రచారం నిర్వహిస్తున్న ఎమ్మెల్యే మేఘారెడ్డి
హస్తం గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించండి
వనపర్తి ప్రతినిధి, ఆంధ్రప్రభ : కాంగ్రెస్ పార్టీ వాళ్ళని అభివృద్ధి సాధ్యమవుతుందని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు వనపర్తి మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా బుధవారం 33 జోరుగా ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే మెగా రెడ్డి మాట్లాడుతూ పని చేసే వాళ్లకే పటం కట్టాలని ఎమ్మెల్యే మేఘారెడ్డి అన్నారు 33 వార్డులో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి LNM మాధవి రమేష్ కు చేతి గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వారు అన్నారు వార్డు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తారని వార్డులో ఇంటింటికి తిరిగి సమస్యలను గుర్తించి పనిచేసే కాంగ్రెస్ అభ్యర్థికే హస్తం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు టిఆర్ఎస్- బిజెపి మాటలు నమ్ము మోసపోవద్దు అన్నారు
