24 thousand | లంచంతో పట్టుబడ్డ ఏఈ

24 thousand | లంచంతో పట్టుబడ్డ ఏఈ
- ఏసీబీ వలలో మండల పరిషత్ ఏఈ
24 thousand | ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్ : లంచం తీసుకుంటూ మండల పరిషత్ ఏఈ సత్యనారాయణ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండల పరిషత్ ఏఈ సత్యనారాయణ రూ.24వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డాడు.
