2026 may | ప్రవేశపరీక్షలన్నీ అప్పుడే
2026 may | ప్రవేశాల్లో జాప్యాన్ని నివారిస్తాం
అందుకు కీలక మార్పులు చేస్తున్నాం.
జేఎన్టీయూకే మళ్లీ ఎంసెట్ బాధ్యత కొత్త వర్సిటీలకు
ఎంట్రెన్స్ టెస్టుల బాధ్యతలిస్తాం
డిగ్రీ సిలబస్లో భారీ ఎత్తున మార్పులు చేశాం
హైదరాబాద్, ఆంధ్రప్రభ ముఖ్య ప్రతినిధి: ఎంసెట్ తో సహా ఉమ్మడి ప్రవేశ పరీక్షలన్నింటినీ మే నెలలో నిర్వహించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని తెలంగాణ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ ఆచార్య బాలకిష్టారెడ్డి చెప్పారు. ఈ ప్రవేశ పరీక్షల తేదీలు, నిర్వహించే విశ్వ విద్యాలయాల వివరాలను జనవరి మొదటి వారంలో ప్రకటిస్తామని ఆయన తెలిపారు.
2026 may | ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి

ఈ దఫా ప్రవేశ పరీక్షల నిర్వహణా విధానాల్లో పెద్దగా మార్పులు ఉండకపోవచ్చని, అయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో చర్చించి త్వరలోనే అన్ని అంశాలను ఖరారు చేస్తామని ……………..బాలకిష్టారెడ్డి ఆంధ్రప్రభకు ఇచ్చిన పూర్తి ఇంటర్వ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

