2 Victorious | మండలంలో సర్పంచులు వీరే..!
2 Victorious | ఏటూరునాగారం, ఆంధ్రప్రభ : ఏటూరునాగారం మండలంలోని 12 గ్రామపంచాయతీల్లో కాంగ్రెస్ 7, బిఆర్ఎస్ 3, స్వతంత్ర అభ్యర్థులు ఇద్దరు గెలుపొందారు. గెలుపొందిన సర్పంచుల వివరాలు ఇలా ఉన్నాయి. శంకరాజుపల్లి విజయ్ కుమార్( కాంగ్రెస్), ఏటూరునాగారం శ్రీలత (బిఆర్ఎస్), కోయగూడా ఎల్లాపూర్ సరిత (బిఆర్ఎస్), చిన్నబోయినపల్లి నాగార్జున (బిఆర్ఎస్), అల్లంవారి గణపురం పలకలక్ష్మి (స్వతంత్ర) రామన్నగూడెం గద్దల నవీన్ ( కాంగ్రెస్), రోహిర్ కావిరి అర్జున్( కాంగ్రెస్), షాపల్లి రాందేని నర్సింహమూర్తి ( కాంగ్రెస్),చల్పాక అట్టం రాంబాబు( కాంగ్రెస్), కొండాయి ఆలం మానస (స్వతంత్ర) గెలుపొందారు.


