19వ వార్డు దోర్నాల ప్రచార జోరు…

జనగామ, ఆంధ్రప్రభ ప్రతినిధి ; జనగామ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 19వ వార్డు కౌన్సిలర్ అభ్యర్థి ఇంటింటా ప్రచారం పెద్ద ఎత్తున దోర్నాల ప్రచార జోరు శనివారం కొనసాగింది. ఈ సందర్భంగా దోర్నాల అనిత వెంకటేష్ మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అట్టడుగు పేద వర్గాలకు న్యాయం చేస్తూ అభివృద్ధి సంక్షేమం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో కొనసాగుతుందని అన్నారు ఈ మున్సిపల్ ఎన్నికల్లో 19వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా నన్ను ఆదరించి ఆశీర్వదించి మెజార్టీతో గెలిపిస్తే వార్డు సమస్యలు అభివృద్ధి కోసం కృషి చేస్తానని అన్నారు పది సంవత్సరాల టిఆర్ఎస్ పాలనలో వార్డు అభివృద్ధికి నోచుకోలేదని అన్నారు ఆదరించి గెలిపించండి మీ సమస్యలు పరిష్కరిస్తారని అన్నారు ఈ ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
