186 బస్తాల పంట అమ్మకం

186 బస్తాల పంట అమ్మకం

దుగ్గిరాల, గుంటూరు జిల్లా, ఆంధ్రప్రభ : దుగ్గిరాల పసుపు మార్కెట్ యార్డు(Market Yard)లో మంగళవారం పసుపు అమ్మకాలు కొనసాగాయి. పసుపు యార్డులో పసుపు సరుకు 135బస్తాలు(135 bags) అమ్మకాలు జరగగా ధరలు కనిష్ట ధర రూ 9275, గరిష్ట ధర .10,400, మోడల్ ధర 9,750(model price 9,750)గా నమోదైనాయి. పసుపు కాయ 51 బస్తాలు అమ్మకాలు జరుగగా కనిష్ఠ ధర రూ.9,275(Minimum Price Rs.9,275), గరిష్ట ధర రూ.9750, మోడల్ ధర రూ.9750 పలికినట్లు అధికారులు తెలిపారు.

Leave a Reply