ఓటువేసి ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

ఓటువేసి ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా
16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి కృష్ణ లావణ్య
చెన్నూర్ ఆంధ్రప్రభ : మీ ఇంటి ఆడపడుచుగా 16వ వార్డు లో ఉంటు అదే వార్డునుంచి కాంగ్రెస్ అభ్యర్తిగా పోటీచేస్తున్న మీరు ఓటు వేసి ఆశీర్వదిస్తే మంత్రి వివేక్ అండతో కొత్త గూడెం కాలనీ ని ఆదర్శ వార్డు గా తీర్చి దిద్దుతానని 16వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి సాధనబోయిన కృష్ణ లావణ్య ఓటర్లను కోరుతున్నారు.అను నిత్యం ప్రజల మధ్య ఉంటు ప్రజాసేవే లక్ష్యంగా పేద ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వ అందిస్తున్న సంక్షేమ పథకాలు వార్డులో ప్రతి ఇంటికి అందేలా కృషి చేస్తానని హామీ ఇస్తూ ప్రచారం నిర్వహిస్తూ న్నారు.
