16th March 2026 | తిరుమల సమాచారం..

16th March 2026 | తిరుమల సమాచారం..
తిరుమల, ఆంధ్రప్రభ : తిరుమలలో టోకెన్లులేని భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం..
శ్రీవారి సర్వదర్శనానికి అన్ని కంపార్టుమెంట్లు నిండి కృష్ణతేజ సర్కిల్ వరకు వేచి ఉన్న భక్తులు..
నిన్న శ్రీవారిని దర్శించుకున్న 82,057 మంది భక్తులు..
నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.22 కోట్ల రూపాయలు..
నిన్న శ్రీవారికి తలనీలాలు సమర్పించిన 30,990 మంది భక్తులు..
