14th Ward | కారు గుర్తుకు ఓటెయ్యండి..

14th Ward | కారు గుర్తుకు ఓటెయ్యండి..
14th Ward | జనగామ, ఆంధ్రప్రభ : మున్సిపాలిటీలో 14 వ వార్డు బీఆర్ఎస్ అభ్యర్థి కదిరె రాజశేఖర్ రెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు.వార్డు ప్రజల అభిప్రాయం మేరకు కౌన్సిలర్ గా బరిలో ఉన్నానని ఈ ఒక్కసారి తనకు అవకాశం కల్పించి కౌన్సిలర్ గా గెలిపించాలని ఓటర్లకు విన్నవిస్తున్నారు.
ఈ ఒక్కసారి తనను కౌన్సిలర్ గా గెలిపిస్తే.. వార్డును ఎమ్మెల్యే పల్లా సహాయ సహకారంతో 14 వార్డును అన్ని రంగాల్లో అభివృద్ధి పరుస్తారని హామీ ఇస్తున్నారు…
