12వ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న దుడ్డు స్వప్న ప్రవీణ్ కుమార్……

12వ వార్డు ప్రచారంలో దూసుకుపోతున్న దుడ్డు స్వప్న ప్రవీణ్ కుమార్……

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా….

మేడ్చల్ ఫిబ్రవరి 7(ఆంధ్రప్రభ): మేడ్చల్ నియోజకవర్గం ఎల్లంపేట మున్సిపాలిటీ పరిధిలోని డబిల్పూర్ పట్టణంలో 12వ వార్డు బిజెపి కౌన్సిలర్ అభ్యర్థి దుడ్డు స్వప్న ప్రవీణ్ కుమార్ తరపున ఈరోజు ఉదయం మేడ్చల్ డివిజన్ బిజెపి జనరల్ సెక్రెటరీ జాకెట ప్రేమ్ దాస్ ఆధ్వర్యంలో ఇంటింటికి తిరుగుతూ ప్రచారం ఘనంగా నిర్వహించారు…. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా ప్రేమ్ దాస్ మాట్లాడుతూ మునిసిపల్ ఎన్నికల కోసం భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టో తెలంగాణ అభివృద్ధి కోసం రిలీజ్ చేయడం జరిగింది .తెలంగాణ అభివృద్ధి పథంలో మనం కూడా భాగస్వాములు అవుతాం, వార్డులో రోడ్డు సమస్యలు ఉన్న, మంచినీటి సమస్యలు ఉన్న, విద్యుత్ సమస్యలు ఉన్న, డ్రైనేజీ సమస్యలు ఉన్న గెలిచిన అనంతరం సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని భారతీయ జనతా పార్టీ బలపరిచిన 12వ వార్డు అభ్యర్థి కి కమలం పువ్వుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని వార్డ్ ప్రజలను ఈ సందర్భంగా కోరడం జరిగింది

Leave a Reply