ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాలు
పామూరు, సెప్టెంబర్5, ఆంధ్రప్రభ: పామూరు మండల టీడీపీ అధ్యక్షులు గా దివంగత టీడీపీ నాయకులు, మండల మాజీ టీడీపీ అధ్యక్షులు, మాజీ జడ్పీటీసీ సభ్యులు బొల్లా మాల్యాద్రి చౌదరి, బొల్లా మహాలక్షమ్మ ల కుమారుడు మండలంలోని లక్ష్మీనరసాపురం ఎంపీటీసీ సభ్యులు బొల్లా లక్ష్మీనరసింహారావు నియమితులయ్యారు
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మండల అధ్యక్షులుగా నరసింహారావును నియమిస్తూ కనిగిరి ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్రనరసింహ రెడ్డి ఉత్తర్వులు జారిచేసారు

