ఎలా..? ఎక్కడ.. జరిగింది..?

చండ్రుగొండ, (ఆంధ్రప్రభ): రావికంపాడుకు చెందిన మహిళ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ సంఘటన శనివారం పెనుబల్లి (Penuballi) మండలం లంకపల్లిలో జరిగింది. గ్రామస్తులు తెలిపిన కథనం ప్రకారం.. గుర్రం వెంకట దాసు, అతని భార్య సంపూర్ణ (45) రావికంపాడు నుండి ఆంధ్రలోని జీలుగుమిల్లి ద్విచక్ర వాహనం పై వెళ్తుండగా లంకపల్లి సమీపంలో వెనుక నుండి వస్తున్న లారీ ఢీకొట్టడంతో సంపూర్ణ అక్కడికక్కడే మృతి చెందింది.

Leave a Reply