Welfare schemes | అవ్వ ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించాలి…..
- బుట్టాపూర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండా నరేష్
Welfare schemes | దస్తూరాబాద్, ఆంధ్రప్రభ : బుట్టాపూర్ గ్రామ సర్పంచ్ గా ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామంలో ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గుండా నరేష్ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. వాడా వాడల తిరుగుతూ జోరుగా ప్రచారం చేపట్టారు.
కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు(Welfare schemes) సంపూర్ణంగా అందేలా ఖానాపూర్ నియోజకవర్గం ఎం ఎల్ ఏ తో మాట్లాడతానని తెలిపారు.మీ కొడుకు ల సేవ చేస్తానని అన్నారు. సేవే మార్గం సేవే ద్యేయంగా పని చేస్తానని తెలిపారు. 11న జరిగె ఎన్నికల్లో భారీ మెజారిటీ(vast majority) వచ్చేలా చూడాలని అన్నారు.

