వన్య ప్రాణులకు నీటి వసతి..

వన్య ప్రాణులకు నీటి వసతి..

జుక్కల్, ఆంధ్రప్రభ : అటవీ శాఖ ఆధ్వర్యంలో జుక్కల్ రేంజ్ పరిధిలోని జుక్కల్ బీట్ లో గలా బస్వాపూర్ అటవి ప్రాంతంలో వేసవికాలం దృష్ట్యా వన్యప్రాణులకు బుధువారం నీటిసరఫరాను కల్పించడం జరిగింది.జుక్కల్ బిట్ ఆఫీసర్ ఎం.రాములు ఆధ్వర్యంలో అటవిలోని మూడు వేరువేరు ప్రాంతంలో గల సాసర్ ఫీట్లులో ట్రాక్టర్ ట్యాంకర్ ద్వారా నీటిని నింపడం జరిగింది.ఈ నీటి సరఫరా వేసవికాలం పోయేంతవరకు వారానికి ఒకసారి చేయడం జరుగుతుందని ఆయన అన్నారు.తీవ్రమైన ఎండలు వేసవికాలం దృష్ట్యా ఈ నీటితో వన్యప్రాణులు తమ దాహాన్ని తీర్చుకుంటాయన్నారు.

Leave a Reply