voters | ఒకసారి సర్పంచ్ గా గెలిపించండి

voters | ఒకసారి సర్పంచ్ గా గెలిపించండి

voters | ధర్మపురి, ఆంధ్రప్రభ : ఒకసారి తనని గెలిపించాలని సర్పంచ్ అభ్యర్థి రజిత సుధాకర్ ఓటర్లను కోరారు. ఈ రోజు గ్రామంలో ఇంటింటా తిరుగుతూ కత్తెర గుర్తుకు ఓటు వేయాలని ఓటర్ల(voters)ను కోరారు.

ఒక సేవకురాలిగా ప్రజలకు సేవ చేస్తానని ప్రతినిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని ప్రజలు ఒక్కసారి తనను భారీ మెజార్టీతో గెలిపించి అవకాశం కల్పించాలని ఓటర్లను కోరారు. ఆమె వెంట పెద్ద ఎత్తున మహిళలు కదిలారు. విద్యావంతురాలైన తాను గెలిస్తే గ్రామము అభివృద్ధి(Development) చెందుతుందని తెలిపారు.

Leave a Reply