Vivek | ప‌గిలిన వివేక్ వాహ‌న అద్దాలు

Vivek | ప‌గిలిన వివేక్ వాహ‌న అద్దాలు

ఆంధ్ర‌ప్ర‌భ, మంచిర్యాల జిల్లా: క్యాతనపల్లి మున్సిపల్ ఆఫీస్‌కు వస్తుండగా మంత్రి వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ప్రయాణిస్తున్న వాహనంపై మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ రాళ్లు రువ్విన ఘటన ఉద్రిక్తతకు దారితీసింది. ఈ దాడిలో వాహనం కారు అద్దాలు ధ్వంసమయ్యాయి. సంఘటన సమయంలో అక్కడ ఉన్న కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. ప్రజా ప్రతినిధులపై ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యానికి విరుద్ధమని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Leave a Reply