అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబు

అద్భుత విన్యాసాల వీక్షణకు విశాఖ తీరం ముస్తాబు

విశాఖపట్నం సముద్ర తీరంలో అద్భుతమైన వైమానిక విన్యాసాలను వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రంగురంగుల పొగలతో ఆకాశాన్ని అలరించే యుద్ధ విమానాల విన్యాసాలు ప్రేక్షకులను ఆకట్టుకోనున్నాయి.

Leave a Reply