Village development | అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా
Village development | భీమ్‌గల్ రూరల్, ఆంధ్రప్రభ : అవకాశం కల్పిస్తే అభివృద్ధి చేస్తా అంటూ గ్రామ అభివృద్ధే తన లక్ష్యమని, ప్రజలు ఇచ్చే విశ్వాసం, మద్దతుతో గ్రామ సమస్యల పరిష్కారాని(problem solving)కి కృషి చేస్తానని భీమ్‌గల్ బడా భీమ్‌గల్ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి రాగుల లతా మోహన్ తెలిపారు.
గ్రామ ప్రజలతో కలిసి గ్రామ అభివృద్ధి(Village development) పథంలో ముందుకు సాగేందుకు అవకాశం ఇవ్వాలని కోరుతూ మీ అమూల్యమైన ఓటు నాకు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

