ధరూరు మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి
ధరూరు మండలంలో పర్యటించిన కలెక్టర్ దీపక్ తివారి
ధరూరు, జూన్ 9, ఆంధ్రప్రభ: ధరూరు మండల కేంద్రంలో ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమానికి విచ్చేసిన వికారాబాద్ జిల్లా కలెక్టర్ దీపక్ తివారికి మండల అధికారులు ఘన స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా అధికారులు కలెక్టర్‌కు శాలువాతో సన్మానం చేసి ఆహ్వానించారు. అనంతరం కలెక్టర్ మండలంలో నిర్వహించిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో, తహసీల్దార్, పంచాయతీరాజ్ ఈఈ ఉమేష్ తదితర మండల అధికారులు పాల్గొన్నారు.
