Tuesday, December 24, 2024

TG | అల్లు అర్జున్ కు నోటీసులు !

పుష్ప 2 ప్రీమియర్స్ సందర్భంగా సంద్య థియేటర్ వ‌ద్ద జరిగిన తొక్కిసలాట కేసు మరో కీల‌క ప‌రిణామం చోటు చేసుకుంది. అల్లు అర్జున్ కు చిక్క‌డ‌ప‌ల్లి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ కేసులో రేపు (మంగళవారం) ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని ఆదేశించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement