Thursday, January 16, 2025

Anjali | రూటు మార్చిన అంజ‌లి…

రీసెంట్ గా రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ లో పార్వతమ్మ క్యారెక్టర్ లో అంజలి నటించింది.. ఆ మూవీలో ఆమె న‌ట‌న‌కు మంచి మార్కులు ప‌డ్డాయి.. సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లె చెట్టు మూవీ త‌ర్వాత అంజ‌లికి ఈ మూవీతోనే మ‌రో క్రేజ్ తీసుకొచ్చింది.. ఈ క్రేజ్ ను ఉప‌యోగించుకునే ప‌నిలో ఫోటో షూట్ ల‌కు తెర‌లేపింది.

ఇక తనకంటూ ప్రత్యేంగా ఓ ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకుంది. వ‌కీల్ సాబ్, గేమ్ ఛేంజ‌ర్ మూవీల వరుస హిట్స్ అందుకోవడం వల్ల గోల్డెన్ బ్యూటీ అనే ట్యాగ్ ను దక్కించుకుంది.

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తాజాగా స్పెషల్ ఫోటోలను షేర్ చేసింది. వైట్ కలర్ లెహంగాలో బాపు బొమ్మగా అందంగా ఉంది. రెండు కళ్లు చాలట్లేదు.. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement