ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు..

ఘనంగా వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలు..
- పాల్గొన్న ఎమ్మెల్యే..
వేల్పూర్, ఆంధ్రప్రభ : నిజామాబాద్ జిల్లా వేల్పూర్ మండల కేంద్రంలోని గురువారం శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయ బ్రహ్మోత్సవాలకు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, సతీమణి పాల్గొన్ని ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమాలను బుధవారం రోజు ధ్వజస్తంభంకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను పురోహితులు ప్రవీణ్ చారి ఆలయ పురోహితులు అంబిడి రమేష్ పూజా కార్యక్రమాలను నిర్వహించడం జరిగిందని అధ్యక్షుడు శ్రీధర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు శ్రీధర్ క్యాషియర్ చారి,సర్పంచి అశోక్, ఉపసర్పంచి బాలయ్య,బి ఆర్ ఎస్ పార్టీ మండలం అధ్యక్షులు నాగదర్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు
