US lifts sanctions on Russian oil సాహో రష్యా Andhra Prabha News

US lifts sanctions on Russian oil సాహో రష్యా Andhra Prabha News
- ఆయిల్ పై అమెరికా ఆంక్షలు ఎత్తివేత
- ఆయిల్ బంకుల్లో ఆసియా జనం క్యూ
- అన్ని దేశాల్లోనూ గ్యాస్ అలజడి
ఆంధ్రప్రభ, వెబ్ డెస్క్
US lifts sanctions on Russian oil చమురు గ్యాస్ ధరలు పెరగడంతో రష్యన్ చమురు ఉత్పత్తులపై అమెరికా తన ఆంక్షలను తాత్కాలికంగా ఎత్తివేసింది. ఆసియా మార్కెట్లు, ప్రపంచ మార్కెట్లలో చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దక్షిణాసియాలో, ధరల పెరుగుదలతో పాటు ఇంధన వినియెగానికి పరిమితులు తప్పటం లేదు. దక్షిణ కొరియా, జపాన్ దేశాల్లో ఆయిల్ సంక్షోభం తారా స్థాయికి చేరింది. మరో వైపు హోర్ముర్జ్ జలసంధిని ఇరాన్ మూసివేసింది. ఇరాన్ సుప్రీం ఈ విషయాన్ని ఖరాకండీ గా వెల్లడించారు.
