Friday, September 20, 2024

నేటి రాశిఫ‌లాలు(26-08-2024)

మేషం: కొత్తవిషయాలుతెలుస్తాయి. ప్రతిభవెలుగులోకివస్తుంది. పలుకుబడిపెరుగుతుంది. వ్యాపారాలులాభసాటిగాఉంటాయి. ఉద్యోగులకునూతనోత్సాహం.

వృషభం: పనుల్లోఅవాంతరాలు. రాబడికిమించినఖర్చులు. బంధువులతోతగాదాలు. ఆలయాలుసందర్శిస్తారు. వృత్తి, వ్యాపారాలలోకొద్దిపాటిచికాకులు. దూరప్రయాణాలు.

మిథునం: ఆస్తివివాదాలు. ఆర్థికలావాదేవీలలోఒడిదుడుకులు. ఆకస్మికప్రయాణాలు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలుమందగిస్తాయి. సోదరులతోకలహాలు.

కర్కాటకం: ప్రముఖులనుంచిఆహ్వానాలు. విందువినోదాలు. పనులువిజయవంతంగాసాగుతాయి. స్థిరాస్తివృద్ధి. వృత్తి, వ్యాపారాలలోప్రోత్సాహం. నూతనఉద్యోగయోగం.

సింహం: రుణయత్నాలు. ఆకస్మికప్రయాణాలు. ఆలయాలుసందర్శిస్తారు. పనుల్లోఅవాంతరాలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. ఇంటాబయటాఒత్తిడులు.

- Advertisement -

కన్య: నూతనవిద్యావకాశాలు. చిన్ననాటిమిత్రులకలయిక. విందువినోదాలు. యత్నకార్యసిద్ధి. వ్యాపారాలు, ఉద్యోగాలుసంతృప్తికరంగాఉంటాయి.

తుల: దూరప్రయాణాలు. ఆధ్యాత్మికచింతన. కార్యక్రమాలలోఆటంకాలు. అనారోగ్యం. కుటు-ంబసమస్యలు. వృత్తి, వ్యాపారాలలోసమస్యలు. బంధువులనుంచిఒత్తిడులు.

వృశ్చికం: ఇంటర్వ్యూలుఅందుతాయి. వ్యవహారాలలోవిజయం. ఆప్తులసలహాలుస్వీకరిస్తారు. ఆస్తిలాభసూచనలు. వృత్తి, వ్యాపారాలలోఅనుకూలపరిస్థితి. కీలకనిర్ణయాలు.

ధనుస్సు: ఆర్థికపరిస్థితిమెరుగుపడుతుంది. వ్యవహారాలలోవిజయం. భూలాభాలు. వృత్తి, వ్యాపారాలలోముందడుగువేస్తారు. పలుకుబడిపెరుగుతుంది. ఆస్తిలాభసూచనలు.

మకరం: ఆదాయానికిమించిఖర్చులు. బంధువులతోతగాదాలు. ఆలోచనలునిలకడగాఉండవు. మానసికఅశాంతి. వృత్తి, వ్యాపారాలలోఆటంకాలు. ఆరోగ్యసమస్యలు.

కుంభం: దూరప్రయాణాలు. బంధువులతోవిభేదాలు. పనుల్లోజాప్యం. ఆరోగ్యభంగం. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలలోచిక్కులు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు.

మీనం: కార్యజయం. ఆస్తివివాదాలపరిష్కారం. ప్రముఖులతోపరిచయాలు. వృత్తి, వ్యాపారాలలోఒత్తిడులుఅధిగమిస్తారు.ఉత్సాహంగాకొన్నినిర్ణయాలుతీసుకుంటారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement