మేషం: ఆదాయం నిరాశ కలిగిస్తుంది. వ్యయప్రయాసలు. శారీరక రుగ్మతలు. చర్చల్లో ప్రతిష్ఠంభన. ఆకస్మిక ప్రయాణాలు. వ్యాపారులకు సమస్యలు. ఉద్యోగులకు శ్రమాధిక్యం. రాజకీయవేత్తల యత్నాలు ముందుకు సాగవు.
వృషభం: కొత్త వ్యక్తులతో పరిచయాలు. ప్రతిభ వెలుగు చూస్తుంది. సన్నిహితులు, స్నేహితులతో సఖ్యత. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు చిక్కులు తొలగుతాయి. కళాకారులకు పురస్కారాలు.
మిథునం: కొత్త విషయాలు గ్రహిస్తారు. అప్రయత్న కార్యసిద్ధి. వస్తులాభాలు. చిన్ననాటి స్నేహితుల కలయిక. వ్యాపారులకు ప్రోత్సాహకరంగా ఉంటు-ంది. దేవాలయాల సందర్శనం. ఉద్యోగులకు మార్పులు. రాజకీయవేత్తలకు ఒత్తిడులు తొలగుతాయి.
కర్కాటకం: కార్యక్రమాలలో ఆటంకాలు. ప్రయాణాలు రద్దు. కుటు-ంబంలో ఒడిదుడుకులు. దేవాలయాల సందర్శనం. వ్యాపారులకు పెట్టు-బడులు అందవు. ఉద్యోగులకు పనిభారం. కళాకారులకు అవకాశాలు నిరాశ పరుస్తాయి.
సింహం: కుటు-ంబసభ్యులతో విరోధాలు. పట్టు-దలతో కొన్ని కార్యక్రమాలు పూర్తి చేస్తారు. ఆదాయం అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. వ్యాపారులకు సామాన్యంగా ఉంటు-ంది. ఉద్యోగులకు శ్రమ. పారిశ్రామికవేత్తలకు పర్యటనల్లో మార్పులు.
కన్య: కొత్త కార్యక్రమాలు చేపడతారు. ఆత్మీయుల నుంచి శుభవర్తమానాలు. శుభకార్యాలకు డబ్బు వెచ్చిస్తారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఒత్తిడులు తొలగుతాయి. రాజకీయవేత్తలకు విశేష ఆదరణ.
తుల: వ్యయప్రయాసలు. ముఖ్యమైన కార్యక్రమాలు నిరుత్సాహపరుస్తాయి. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు సమస్యలు ఎదురుకావచ్చు. ఉద్యోగులకు చికాకులు పెరుగుతాయి. పారిశ్రామికవేత్తలకు ఒడిదుడుకులు.
వృశ్చికం: కార్యక్రమాలలో అనుకూలత. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. వాహనాలు, భూములు కొంటారు. దేవాలయ దర్శనాలు. వ్యాపారులకు ఆశాజనకంగా ఉంటు-ంది. ఉద్యోగులకు పరిస్థితులు అనుకూలిస్తాయి. కళాకారులకు సన్మానాలు.
ధనుస్సు: చేపట్టిన కార్యక్రమాలు పూర్తి. అందరిలోనూ గౌరవమర్యాదలు. ప్రముఖులతో పరిచయాలు. శుభవర్తమానాలు. వ్యాపారులకు కొత్త ఆశలు. ఉద్యోగులకు శ్రమ తగ్గుతుంది. పారిశ్రామికవేత్తల ప్రయత్నాలు సానుకూలం.
మకరం: జీవిత భాగస్వామి సలహాలు స్వీకరిస్తారు. రాబడి నిరుత్సాహపరుస్తుంది. నిర్ణయాలు వాయిదా. దూరప్రయాణాలు. మానసిక అశాంతి. వ్యాపారులకు స్వల్పలాభాలు. ఉద్యోగులకు విధుల్లో మార్పులు. రాజకీయవేత్తలకు విదేశీ పర్యటనలు.
కుంభం: పలుకుబడి పెరుగుతుంది. సన్నిహితులు సహకారం అందిస్తారు. భూ, గృహయోగాలు. నూతన ఉద్యోగాలలో చేరతారు. వ్యాపారులకు అధిక లాభాలు. ఉద్యోగులకు ఉన్నతస్థితి. కళాకారులకు అవార్డులు.
మీనం: కార్యక్రమాలలో అవాంతరాలు. దూరప్రయాణాలు. బంధువర్గంతో తగాదాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారులకు చిక్కులు. ఉద్యోగులకు నిరాశ. పారిశ్రామికవేత్తలకు సమస్యలు.