మేషం: ధనాదాయం పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. ఆహ్వానాలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వ్యాపారాలు, ఉద్యోగాలు ఆశాజనకంగా ఉంటాయి.
వృషభం: రుణబాధలు తొలగుతాయి. స్థిరాస్తివృద్ధి. ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. భూ, గృహయోగాలు. బంధువుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
మిథునం: ఆర్థిక ఇబ్బందులు. దూర ప్రయాణాలు. ఒప్పందాలలో అవాంతరాలు. బంధువులతో తగాదాలు. పనులు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో పని ఒత్తిడులు.
కర్కాటకం : మిత్రులతో కలహాలు. ప్రయాణాలలో మార్పులు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు స్థిరంగా సాగవు. దైవ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరుత్సాహ పరుస్తాయి.
సింహం: ఆకస్మిక ధనలాభం. దైవ దర్శనం. ఉద్యోగావకాశాలు. నూతన పరిచయాలు. పాతమిత్రుల కలయిక. వాహనయోగం. విందు వినోదాలు. వ్యాపార, ఉద్యోగాలలోఅనుకూల వాతారణం.
కన్య: వ్యవహారాలలో ఆటంకాలు. ప్రయాణాలు వాయిదా. మిత్రులతో విభేదాలు. ఆర్థిక లావాదేవీలు నిరాశపరుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.
తుల: స్థిరాస్తివృద్ధి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఆలయాలు సందర్శిస్తారు. దూరపు బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సాఫీగా కొనసాగుతాయి.
వృశ్చికం : రుణభారాలు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. కుటు-ంబ సభ్యులతో విభేదాలు. అనుకున్న పనుల్లో జాప్యం. వ్యాపారాలు, ఉద్యోగాలు మందగిస్తాయి.
ధనుస్సు: శ్రమ ఫలిస్తుంది. కొత్త పనులు చేపడతారు. ఆత్మీయుల ఆదరణ లభిస్తుంది. పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలు అనుకూలిస్తాయి.
మకరం: వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభవార్తలు. వాహనయోగం. ముఖ్యనిర్ణయాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
కుంభం: కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆస్తి వివాదాలు. శ్రమాధిక్యం. బంధువులు, మిత్రులతో అకారణంగా తగాదాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
మీనం: వ్యవహారాలలో విజయం. శుభవార్తా శ్రవణం. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు తీసుకుంటారు. భూ, వాహనయోగాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో అవాంతరాలు
తొలగుతాయి.