సుహాస్ నటిస్తున్న కొత్త చిత్రం ‘రైటర్ పద్మభూషణ్’. దర్శకుడు షణ్ముఖ ప్రశాంత్ తెరకెక్కించిన ఈ చిత్రం నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు స్పందన వచ్చింది. ఫిబ్రవరి 3న ఈ చిత్రం థియేటర్స్‌లో విడు దల కానుంది. శేఖర్ చంద్ర, కళ్యాణ్ నాయక్ ఈ సినిమాకి సంగీతం అందించారు. టీనా శిల్పారాజ్ #హరోయిన్‌గా నటించారు. చాయ్ బిస్కెట్ వారితో ల#హరి ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మాణం వ#హస్తోంది. ఈ సందర్భంగా #హరో సుహాన్ చిత్ర విశేషాలు పంచుకున్నారు.
రైటర్ పద్మభూషణ్ చక్కని వినోదాన్ని అందిస్తుంది. చాయ్ బిస్క ట్ సంస్థ అందించిన స#హకారంతోనే నేను #హరోగా నిలదొక్కుకున్నాను. మూవీలో చాలా ట్విస్ఠులుంటాయి. పెద్ద దర్శకులతో ట్రావెల్ అవడం వలన టైమ్‌కి షూటింగ్‌కు వెళ్లడం, క్రమశిక్షణ అలవాటయింది. పెద్ద బ్యానర్స్ నుంచి ఆఫర్లు వస్తున్నాయి. అది నా అదృష్టంగా భావి స్తాను. తొలి రోజుల్లో కామెడీ నటుడిగా ప్రూవ్ చేసుకున్నా ను. ఇప్పుడు సీరియస్ క్యారెక్టర్లు చూడా చేస్తున్నాను. కేవలం #హరో క్యారెక్టర్ మాత్రమే రావాలని కోరుకోను. నటుడిగా నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. రియల్ లైఫ్‌గా చెప్పుకోవాలంటే నేను మాత్రం రైటర్‌ను కాదు. అలాంటి టాలెంట్ లేదు. దర్శకుడు ప్రశాంత్ మంచి కథకుడు. సన్నివేశాలను బాగా నేరేట్ చేయగల ట్యా లెంట్ ఉంది. ఏ పాత్ర అయినా చాలా సిన్సియర్‌గా చేయడానికి ప్రయత్నిస్తుంటాను. చాయ్ బిస్కట్ టీం నాకు బాగా సపోర్ట్‌గా ఉండేది. షార్ట్ ఫిలింస్ చేసేటప్పుడు వారి స#హకారంతోనే చెయ్యగలిగాను. ఆ షార్ట్ ఫిలింస్ నా కెరీర్‌కు బాగా ఉపయోగప డ్డాయి. సినిమా సినిమాకీ వేరియేషన్స్ చూపించాలనుకుంటాను. నా కో యాక్టర్స్ కూడా చాలా బాగా చేశారు. అంతా ఓ టీమ్ వర్క్‌లా చేశాము. ఓ ఫ్యామిలీ ట్రీట్మెంట్ ఉంటుంది. ఆడియన్స్ ముఖ్యంగా ్లకమాక్స్లో చాలా ఎగ్జయిట్ అవుతారు. ఓ చక్కని సినిమా చూసిన ఫీలింగ్‌తో ప్రేక్షకులు బయటకు వస్తారు. చాలా ఎమోషనల్ క్యారెక్టర్ నాది.
‘రైటర్ పద్మభూషణ్’ చక్కటి వినోదాన్నిఅందిస్తుంది
Advertisement
తాజా వార్తలు
Advertisement