Tuesday, December 24, 2024

Pragathi Srivastava: టాలీవుడ్ లోకి దూసుకొస్తున్న మ‌రో మ‌ల‌యాళ బ్యూటీ…

కర్లీ బ్యూటీ ‘ప్రగతి శ్రీవాస్తవ’ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ్, మలయాళ, సినిమాల్లో కనిపిస్తూ మంచి ఫాలోయింగ్ సొంతం చేసుకోవడానికి తెగ కసరత్తులు చేస్తోంది. తెలుగు చిత్రం ‘పెద కాపు 1’ సినిమాతో సౌత్ లో ఫుల్ క్రేజ్ దక్కించుకుంది ఈ అమ్మడు.

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన ఈ ‘పెద కాపు 1’ మూవీ సినిమాతో తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఆ తర్వాత ఇండస్ట్రీలో మంచి అవకాశాలతో సొంతం చేసుకున్న ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా ఎదిగే అవకాశం ఉంది. అయితే, స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు కోసం ఈ ఎక్స్ ప్రెషన్ క్వీన్ తెగ ఉబలాట పడుతుంది. అందులో భాగంగానే ప్రగతి శ్రీవాస్తవ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో క్యూట్ ఫొటోస్ షేర్ చేస్తూ అందరినీ ఆకట్టుకోవడానికి అందాల ఆరబోతకు తెరలేపింది. తాజాగా ప్రగతి శ్రీవాస్తవ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేసింది. ఒక సంప్ర‌దాయం, మ‌రో వైపు బ్లాక్ అండ్ సెక్సీ డ్రెస్ లో డిఫరెంట్ లుక్ లో అందాల విందు చేసింది ప్రగతి శ్రీవాస్తవ. ఈ లేటెస్ట్ ఫోటోలను ప్రగతి శ్రీవాస్తవ ఇంస్టాగ్రామ్ వేదికగా షేర్ చేయగానే కుర్రకారు ఫిదా అయ్యిపోయారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement