Friday, November 22, 2024

Observers – విజయవాడలో ప్రాంతాల వారీగా పర్యవేక్షణాధికారులు వీరే..

విజ‌య‌వాడ – భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో విజయవాడలో ప్రాంతాల వారీగా ప్రత్యేక అధికారులను ప్రభుత్వం నియమించింది. వారు క్షేత్రస్థాయిలో బాధితులకు అందుబాటులో ఉన్నారు. బాధితులకు అందించే పునరావాస కార్యక్రమాలను వీరు పర్యవేక్షించనున్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

అధికారుల వివరాలు, ఫోన్ నంబర్లు…
విజయవాడ సెంట్రల్

  1. ఇందిరానగర్ కాలనీ- సుధాకర్ 9640909822
  2. రామకృష్ణాపురం- వెంకటేశ్వర్లు 9866514153
  3. ఉడా కాలనీ- శ్రీనివాస్ రెడ్డి 9100109124
  4. ఆర్ఆర్ పేట- వి. పెద్దిబాబు 9848350481
  5. ఆంధ్రప్రభ కాలనీ- అబ్దుల్ రబ్బానీ 9849588941
  6. మధ్యకట్ట- టి. కోటేశ్వరరావు 9492274078
  7. ఎల్బీఎస్ నగర్- సీహెచ్ శైలజ 9100109180
  8. లూనా సెంటర్- పి. శ్రీనివాసరావు 9866776739
  9. నందమూరి నగర్- యు. శ్రీనివాసరావు 9849909069
  10. అజిత్సింగ్ నగర్- కె. అనురాధ 9154409539
  11. సుబ్బరాజునగర్- సీహెచ్ ఆశారాణి 9492555088
  12. దేవినగర్ – కే.ప్రియాంక 8500500270
  13. పటేల్ నగర్- కె. శ్రీనివాసరావు 7981344125

విజయవాడ పశ్చిమ

  1. జోజినగర్- వీకే విజయశ్రీ 9440818026
  2. ఊర్మిలా నగర్- శ్రీనివాస్ 8328317067
  3. ఓల్డ్ ఆర్ఆర్ పేట- ఎస్ఏ ఆజీజ్ 9394494645
  4. పాల ఫ్యాక్టరీ ఏరియా- జె. సునీత 9441871260

విజయవాడ తూర్పు

  1. రాజరాజేశ్వరీ నగర్- పి. వెంకటనారాయణ 7901610163
  2. మహానాడు రోడ్డు- పి.బాలాజీ కుమార్ 7995086772
  3. బ్యాంకు కాలనీ- హేమచంద్ర 9849901148
  4. ఏపీఐఐసీ కాలనీ- ఎ. కృష్ణచైతన్య 9398143677
  5. కృష్ణలంక – పీఎం సుభాని 7995087045
  6. రామలింగేశ్వరనగర్- జి. ఉమాదేవి 8074783959

విజయవాడ రూరల్

- Advertisement -
  1. గొల్లపూడి- ఈ. గోపీచంద్ 9989932852
  2. రాయనపాడు- సాకా నాగమణెమ్మ 8331056859
  3. జక్కంపూడి – నాగమల్లిక 9966661246
  4. పైడూరుపాడు- శ్రీనివాస్యాదవ్ 7416499399
  5. కేవీ కండ్రిక- మహేశ్వరరావు 9849902595
  6. అంబాపురం- బి. నాగరాజు 8333991210

Advertisement

తాజా వార్తలు

Advertisement